Tuesday, September 29, 2015

విగ్రహారాధన ను అంతము చేయడానికి ఎంత కాలము పడుతుంది వాళ్ళకు?

20 years?
50 years?
100 years?
200 years?
500 years? 

ఎవడైనా విగ్రహారాధన ను అంతము చేస్తాను అంటే, దాని అర్ధము విగ్రహారాధకులను పూర్తిగా అంతము చేస్తాను అని అర్ధము.

ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇస్తాడు వాడు విగ్రహారాధకులకు.

1) మతము మారు
2) లేక చావు

విగ్రహారాధకులకు మూడవ ఆప్షన్ లేదు. 

ఈ విషయము ఎవడో చెప్పింది కాదు. వాడు వాడి పుస్తకాలలో నంబర్ వన్ రూల్ గా వ్రాసుకున్నదే. ఈ విషయాన్ని వాడు బహిరంగముగా, బాహటముగా, with pride, చెపుతాడు.

ఏ రూల్ ను అయినా వాడు కాస్త సవరిస్తాడు కాని, ఈ రూల్ ను వాడు ఎట్టి పరిస్థితులలో మార్చడు.

ఈ విషయము తెలియని విగ్రగారాధకులు,  వాడికి ఓట్లు వేసి, వాడిని గెలిపిస్తున్నారు.

గోర్రె కసాయి వాడిని నమ్మడము అంటే ఇదే.

2004 - 2014 మధ్యన, వాడు తనకు ఉన్న సంపూర్ణ రాజకీయ అధికారముతో, విగ్రహారాధకులలో లక్షలాది మందిని, మతము మార్చాడు.

ఈ కాలము లో వాడు అత్యంత శక్తివంతముగా ఎదిగాడు. మీడియా, రాజకీయాలు, ఆర్ధిక వ్వవస్థ ను కాప్చర్ చేసాడు. వాడు, వాడి వాళ్ళ ను అత్యంత కీలకమైన స్థానాలలో జీవిత కాలము నియమించాడు.

Pune Film Institute and JNU ఉదంతాలు, వీడు ఎంత శక్తివంతముగా ఎదిగాడో చెపుతున్నాయి.

వాడికి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి.

ఇప్పుడు మోడి గారు వాడికి మోకాలు ఓడ్డి కాస్త నిలువరించ గలిగాడు.

విగ్రహారాధకులు రక్షింప బడతారా? లేదా? విగ్రహారాధకులు ఎప్పటి మాదిరిగానే కుమ్ములాటలతో, వాడికి రాజకీయ పగ్గాలు ఇస్తారా 2019 లో?

వాడు గనుక అధికారములోకి వస్తే, ఇక విగ్రహారాధకుల అంతము చూడక మానడు. అందరిని మతము మార్చుతాడు త్వరిత గతిన. బిలియన్ల డాలర్లు గుమ్మరిస్తున్నాడు వాడు. విగ్రహారాధకులలో కోంత మందికి ఇచ్చిన అనేక  రాయితీలను, రాజ్యాంగ రక్షణలను, చట్ట పర రక్షణలను, వాడు తనకు కవచముగా వాడుకుంటున్నాడు, వాళ్ళ ను మతము మార్చి.





2 comments:

  1. అంత లేదు. ఇప్పుడు విగ్రహారాదకులంతా మొఢీకి వోటెయ్యరని చెప్పమనండి, నిలవరించడం తర్వాత, వాళ్ళు కూడా కుమ్ముతారు. ఇవి రాజకీయాలు బాబూ. అమ్మని కూడా రాజకీయాలకువాడుకొనేవాడికి మనమొక లెఖ్ఖా.. కాంగ్రెస్స్ ఐనా , బి జె పి ఐనా వొట్లకొసమే ఈ జిమ్మిక్కులు.

    ReplyDelete
  2. అంత లేదు. ఇప్పుడు విగ్రహారాదకులంతా మొఢీకి వోటెయ్యరని చెప్పమనండి, నిలవరించడం తర్వాత, వాళ్ళు కూడా కుమ్ముతారు. ఇవి రాజకీయాలు బాబూ. అమ్మని కూడా రాజకీయాలకువాడుకొనేవాడికి మనమొక లెఖ్ఖా.. కాంగ్రెస్స్ ఐనా , బి జె పి ఐనా వొట్లకొసమే ఈ జిమ్మిక్కులు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.