Monday, January 12, 2015

హింసాత్మక కోళ్ళ పందాలను బాన్ చేయండి

గమనిక: ఇది ఒక controversial subject. దీని మీద బ్లాగు ద్వారా పూర్తి సమాచారము/అభిప్రాయము వ్వక్తము చేయడము కుదరదు. అందుకని కోన్ని సూచనలు మాత్రమే ఇవ్వడము జరిగింది. ప్రభుత్వము సంపూర్ణముగా scientific స్టడి చేసి, ప్రజలకు ఏది మంచిదో నిర్ణయించాలి.

లైసెన్సులు ఇచ్చి, క్రమబద్ధీకరించి, లిమిటెడ్ గా ఉన్న కోళ్ళ పందాలు ఉండవచ్చేమో ప్రభుత్వము పరిశీలన చేయాలి. (Licensed, controlled, limited, monitored కోళ్ళ పందాల sport కు గల అవకాశాలను ప్రభుత్వము పరిశీలన చేయాలి)

ఉదాహరణకు పచ్చమ దేశాలలో రకరకాల gambling లను ప్రభుత్వము క్రమబద్ధీకరించింది. ఉదాహరణకు లాటరి, కాసినోలు, ఇంకా అనేక రకాల వ్వక్తిగత వ్వసనాలను ప్రభుత్వము క్రమబద్ధీకరించింది.

దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయము, అటు వ్వసనపరులు అయిన ప్రజల కు ఆటవిడుపు.

ప్రజలలో ఉన్న అన్ని బలహీనతలను చట్టాల ద్వారా కంట్రోల్ చేయడము కష్టము. ఈ విషయము అనేక సార్లు నిరూపణ అయ్యింది. ఉదాహరణకు ఆల్కహాల్ ను బాన్ చేయడము, సిగరెట్ల ను బాన్ చేయడము, పడుపు వృత్తిని బాన్ చేయడము, కరప్షన్ ను బాన్ చేయడము.

కరప్షన్ చేయడము తప్పు, మరియు ఇమ్మోరల్. కాని కరప్షన్ చేయని పెద్దమనిషి ఎవరు మన సమాజములో.

ఉదాహరణకు, కోళ్ళ పందాలను ప్రభుత్వ నియంత్రిణలో జరపాలంటే, కోన్ని సూచనలు

-- లైసెన్స్ లు ఇవ్వండి
-- లిమిటెడ్ గా conduct చేయండి
-- కంట్రోల్ చేయండి
-- మానిటర్ చేయండి
-- కోళ్ళ కాళ్ళ కు, బాడికి ఆయుధాలు కట్టకండి
-- కోళ్ళ కు మత్తు పదార్ధాలు ఇవ్వకండి
-- కోళ్ళ కు విష లేపనాలు పూయకండి
-- పందెము కోళ్ళ తయారిలో అక్రమాలకు పాల్పడకండి
-- designated places under video survivalence
-- Govt. gets the share from ticket sales
-- Limit this activity to 15 days in a year
--

గమనిక: ఇది కోళ్ళ పందాలను సమర్ధించడము కాదు. హింసాత్మక కోళ్ళ పందాలను బాన్ చేయండి.  కోళ్ళ పందాలకు సంభందించి, మీరు ఎవరు ఇల్లీగల్ పనులు చేయకండి.

Source:
http://en.wikipedia.org/wiki/Cockfight

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.