మీరు అందరు, మనము అందరము ఆ దిశగా పని చేయాలి.
హిందు వెతిరేక శక్తులు, హిందువుల మధ్య ఐఖ్యత లేకుండా చేస్తున్నారు.
సక్సెస్ అయిన ప్రతి హిందువుకు కుల ట్యాగ్ కడుతున్నారు.
మహాత్మా గాంధీ గారిని కూడా వదల లేదు.
వాడి కుల గజ్జిని నీ పైన, మన పైన, మన అందరి పైనా superimpose చేసి, మన లో ఐఖ్యత రాకుండా చేస్తుంటాడు.
దీనికి ఆత్మహరణ వ్వాపారులు ఆజ్యము పోస్తుంటారు.
ఇద్దరు హిందు ముఖ్య మంత్రులు ఎవరి వల్ల కోట్టుకు చస్తున్నారో చూసారుగా. ఆ శక్తి బాగానే ఉంది. ఆత్మహరణ వ్వాపారుల తడాఖా అంటే అది. మూర్ఖులు అయిన మీరు కోట్టుకు చావండి, మా పని మేము చాప కింద నీరులా చేసుకుపోతాము అంటున్నాయి.
అదే ఒక హిందువు అయితే, ఇద్దరు హిందు ముఖ్య మంత్రుల మధ్య స్పర్థ పెట్టడానికి ప్రయత్నము చేయకపోవును.
తెల్లవాడా మజాఖానా!? హిందువులను అనేక రకాలుగా విడదీస్తారు. కలసి పని చేయవలసిన ఇద్దరు హిందు ముఖ్య మంత్రులు కోట్టుకుంటున్నారు.
కుల వ్వవస్థ ను సమూలముగా నాశనము చేయవలసిన అవసరము ఉంది.
ఇక ఏ గజ్జి కుక్కకు, కుల ట్యాగ్ కట్టే అవకాశము ఇవ్వకూడదు మనము. మనకు ఆ భావన లేకున్నా, అవి ఆ ట్యాగును మన మెడలో వేస్తాయి, కోట్టుకు చావండిరా బడుద్ధాయిలు అని.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.