Monday, August 17, 2015

రామ్ దేవ్ జీ బాబా యోగా చికిత్సా పద్దతులు

రామ్ దేవ్ జీ బాబా గారు వ్వాపారము చేస్తున్నారు అని ఆత్మహరణ వ్వాపారుల మీడియా కోడై కూస్తుంది.

దానిని పట్టించుకో వద్దు.

అంతర్జాతీయ మందుల కంపెనీలు ఆ మీడియా వెనుక ఉన్నాయి.

వేల సంవత్సరాలుగా హిందువులు వాడుతున్న పసుపు, అల్లము, వేప, ఉసిరి, ఇంకా అనేక వందల (లేక వేల) ఔషదాలను మరియు యోగా ప్రక్రియల పై, ఆత్మహరణ వ్వాపారి, Patents ను రాబడుతున్నాడు.

GM Seeds అని వాటి పై Patents ను రాబట్టాడు.

Human Genome పై కూడా వాడు  Patents ను రాబడుతున్నాడు.

Pharmaceutical Medicines  వాడు మాత్రమే తయారు చేయగలిగే విదము గా, వాడు మాత్రమే అమ్మే విదము గా వాడు నియమ నిభంధనము పెడుతున్నాడు.

వాడి డాలర్ మాత్రమే అత్యంత విలువను కలిగి ఉండాలి, నీ రూపాయి క్షీణించాలి.

మన సంస్కృతి, వారసత్వము, చికిత్సా పద్దతుల పై కూడా వాడు  Patents ను రాబట్టాడు.

ప్రాణయామ ము ను వాడు appropriate చేయాలని చూస్తున్నాడు.

మన వి వాడు సంగ్రహించి, వాడి పుచ్చిపోయిన, కాలా తీతము అయిన  ఇడియాలజి తో, మన వారి ఆత్మలు సంగ్రహిస్తున్నాడు. ముఖ్యముగా మన ఆడవారి, పిల్లల ఆత్మలు వాడికి బహు ప్రీతి. వారి ఆత్మలు హరిస్తే, ఇక ముందు తరాల ఆత్మల పై వాడికి పట్టు వస్తుంది.

రామ్ దేవ్ జీ బాబా గారికి ధన్యవాదాలు. అతను కోంత లాభము పోందినా యోగాను, ప్రాణయామాన్ని, ఆయుర్వేద చికిత్సా పద్దతులను విరివిగా అనిభవములోకి తీసుకు వస్తున్నారు.

యూటూబ్ లో వారి వీడియోలు చూడండి.

Source:
https://www.youtube.com/watch?v=X60WNiHqOwg

https://www.youtube.com/watch?v=tYTBsdnIUg8

https://www.youtube.com/watch?v=0fA-ibsLmZc

https://www.youtube.com/watch?v=mWQAng780Wo



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.