Wednesday, February 18, 2015

Obesity induced మధుమేహ మహమ్మారి

ప్రపంచ వ్వాప్తముగా చాలా మంది ఒబెసిటి సంభందిత మధుమేహ వ్వాది గ్రస్తులు అవుతున్నారు.

పాష్ట్ పుడ్ రెష్టారెంట్లు దీనికి ప్రధాన కారణము. బర్గర్లు, ఫ్రెంచ్ ప్రైలు, ఇంకా ఇతర చెత్త తిని, ప్రజలు కుంభ కర్ణ కాయస్తులు అవుతున్నారు.

ఇది అన్ని రకాల వ్వాదులకు మూల కారణము.

-- మధుమేహము
-- రక్త పోటు
-- గుండె పోటు
-- కిడ్నీలు పాడవడము
-- రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోవడము
-- లివర్ చెడిపోవడము
-- కోలెష్ట్రాల్
-- ట్రైగ్లిసరాయిడ్స్
--
--

ఇది పచ్చమ దేశాలలో (ఉదాహరణకు, అమెరికా) మహా కాయ సమస్య ఒక మహమ్మారిలా ఉంది. ఇరవై సంవత్సరాలకు ముందు యవ్వనముతో బహు చార్మింగ్ గా ఉండే యువకులు/యువతులు, ఆ తరువాత కొద్ది కాలములోనే, దీర్ఘ మహా కాయులై, అసహ్యముగా కనపడుతూ, రకరకాల జబ్బులతో భాద పడుతున్నారు.

ఇలాంటి మహాకాయులకు social ప్రతిభంధకాలు ఎన్నోఉన్నాయి. girl/boy fried దొరకరు, wife/husband లభించరు. ఇంకా అనేకానేక సామాజిక ప్రతిభంధకాలు ఉన్నాయి.

ఈ పరిస్థితి భారత లో రాకుండా ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవాలి.

ప్రజలు కూడా తగు నియంత్రణ లో తమ జీవితాలను మలచుకోవాలి.

ఎనభైల్లో పోవలసిన వాళ్ళు, నలభైల్లో పోతున్నారు.

There is huge productivity loss for the nation. And financial burden on society. Needless suffering for those unfortunate.

Government must educate people about health issues, control multinational companies so they won't play with our peoples health.




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.