మెజారిటి హిందువుల వల్లనే శక్యులరిజమ్ ఈ దేశములో బ్రతికి బట్ట కట్టింది అన్న విషయము అందరికి తెలిసిందే.
హిందువులు మైనారిటీలుగా ఉన్న పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఏమైందో మీకు తెలిసే ఉంటుంది.
"మత సామరస్యము" కూడా హిందువుల భుజస్కందాల మీద పెట్టబడింది.
గత 65 years గా అధికారము మాత్రము వాళ్ళ చేతులలో ఉంది. హిందువులను అధికారానికి బహు దూరము గా ఉంచగలిగారు. విభజించు - పాలించు సూత్రముతో.
ఒక పక్క సీమాంతర తీవ్రవాదులు, రెండవ పక్క అమెరికా ఆత్మహరణ వ్వాపారులు మత సామరస్యానికి భంగము కలిగిస్తున్నారు.
ఢిల్లీ ఎలక్షన్లకు రెండు రోజుల ముందు కూడా మత సామరస్యానికి భంగము కలిగించి "ఓటు బ్యాంకు" ల ఓట్లు ఇంకా consolidate చేయాలని చూస్తున్నారు అంటే చూడండి.
మత సామరస్యము ను భగ్నము చేయడానికి తెల్లవాడు విత్తనాలు వేసిపోయాడు.
ఆ విత్తనాలు ఇప్పుడు మొలకెత్తి, పెరిగి, పుష్పించి, ఫలించి, ఆత్మహరణ వ్వాపారుల చేతులలో పావులుగా పనిచేస్తున్నాయి.
భారత దేశాన్ని ఎలా ఐనా అణగతోక్కాలి అన్న విదేశీ శక్తుల కుయుక్తులను భంగపరుద్ధాము ముందుకు కదలి రండి.
ఆంగ్ల మీడియా అంతా విదేశీ శక్తుల చేతులలో ఉన్న విషయము మీకు తెలుసు.
మత సామరస్యాన్ని కాపాడుకుందాము ముందుకు రండి. మీ మౌనమే విదేశీ శక్తుల భలము.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.