Wednesday, February 11, 2015

కుల వ్వవస్థ ను సమూలము గా నాశనము చేయండి.

Note 1: Never never assume generalization from this blog posts. Please read the resource link before reading the blog post.

అప్పుడైనా హిందువుల లో ఐఖ్యత రావచ్చు.

మీ మీ కుల దురహంకారాన్ని తగ్గించుకోండి.

మిగిలిన హిందువుల తో కలసి పని చేయండి. ఫలాలను పంచుకోండి.

ప్రాంతీయ శక్తులు రెచ్చగోడితే, మీ కళ్ళు మీరే పొడుచుకోకండి. మీ ఓట్లు దోబ్బిన ప్రాంతీయ శక్తి, ఇతరులకు మతపరముగా రిజర్వేషన్లు ఇస్తానంటున్నాడు. మీకు (హిందువులకు, కనీసము పేద హిందువులకు) ఇస్తాడేమో కనుక్కోండి.

హిందువులలో universal brotherhood అనే concept రాకపోవడానికి కుల మౌడ్యమే/దురహంకారమే కారణము.

కులాన్ని విసర్జించండి. దాని అవసరము ఇక మీకు లేదు.

కులాన్ని అంటి పెట్టుకుని ఉన్నందువల్లనే, కోన్ని హిందు సామాజిక వర్గాలు లక్షల కోట్లు దోసుకున్న శక్తికి ఓట్లు వేస్తున్నాయి.

హిందువుల మధ్య ఐఖ్యత కు భంగము కలిగించే ఈ కుల వ్వవస్థ పోవాలి.

ఇంకా ఉంది .....

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.