మోడి ప్రబుత్వ పధకాలను ప్రజల చేరువకు తీసుకుపోవడానికి,
బ.జ.ప., లక్ష మంది యువకులు/యువతులతో (18-22 years old) కూడిన ఒక ఆర్గనైజేషన్ ను ప్రారంబించాలి.
తోలి విడతగా, కనీసము 5000-10,000 మంది తో నన్నా ఇది ప్రారంనించాలి.
సోనియా పార్టిని బోంద పెట్టిన తెలుగు ప్రజల స్పూర్తి తో, సోనియా పార్టి ముక్ట్ భారత్ కు ఇది నాంది కావాలి.
After Independence Telugu people were the foundation on which సోనియా పార్టి stood and ruled India.
In 2004 and 2009 Telugu people elected 34 and 33 MP's respectively and empowered సోనియా to rule India with Iron Hand.
మోడి సేన లో పని చేసే వారికి కోంత పారితోషకము, అన్నీ సదుపాయాలు కలిగించాలి.
Operational details can be worked out. Organizational structure can be designed accordingly.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.