Tuesday, December 23, 2014

అయ్యా వెంకయ్య గారు - హిందువుల చెవిలో పువ్వులు పెడుతున్నారా?

Media reported that Mr. Venkaiah said "The government does not have any religion. Only individuals have it".

మరి హిందు దేవాలయాలను ఆక్రమించుకుని ఎందుకు దోసుకుంటుంది ప్రభుత్వము?

టి.టి.డి. సంపద అంతా ఏమయ్యింది?

పద్భనాభస్వామి వారి సంపద అంతా ఏమయ్యింది?

హిందువుల ఉన్నతికి ఉపయోగపడవలసిన సంపద (Capital) నిరుపయోగముగా ఎందుకు పడిఉంది?

దేవాలయాలలో ఉన్న సంపదతో, హిందువుల కోసము

-- 100,000 స్కూళ్ళు & హైస్కూళ్ళు పెట్టవచ్చు
-- 1000 ఆసుపత్రులు కట్టవచ్చు
-- 1000 డిగ్రీ కాలేజీలు పెట్ట వచ్చు
-- 1000 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టవచ్చు
-- 100 మెడికల్ కాలేజీలు పెట్టవచ్చు
-- 10,000 పిల్లల ఆశ్రమాలు కట్టవచ్చు
-- 10,000 వృద్ధుల ఆశ్రమాలు కట్టవచ్చు
-- 10,000 శిశు/మహిళా సంక్షేమ గృహాలు నిర్మించవచ్చు
-- పేద హిందువులకు ఫించను ఇవ్వవచ్చు
-- పేదలకు ఇళ్ళు కట్టవచ్చు.


ఇంకా ఏన్నో మంచి పనులు చేయవచ్చు.

నెహ్రూ పాలనా కాలము నుండి, హిందు దేవాలయాలను ఆక్రమించుకుని దోసుకుంటున్నారు.

మరి మీ ప్రభుత్వము అయినా హిందు దేవాలయాలను చర నుండి విడిపించి, హిందువులకు అప్పగిస్తారా?

-- విద్య లో హిందువులకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించండి.

-- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకు రండి.

-- ఆర్టికల్ 370 ని తోలిగించండి.

-- రాజ్యాంగములో మత పరముగా ఉన్న అన్ని ఆర్టికల్స్ ను తోలిగించండి.

-- రాజ్యాంగములో, చట్టాలలో కుల పరమైన ప్రస్తావనలను తోలిగించండి.

-- జన గణనలో కుల ప్రస్తావన తోలిగించండి.

-- కుల/మతాల కతీతముగా పేదవారికి అందరికి సహాయము చేయండి.

Source:
http://www.ndtv.com/article/india/the-government-has-no-religion-venkaiah-naidu-on-conversion-row-638921?pfrom=home-lateststories

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.