Tuesday, December 30, 2014

శ్రీపీఠము అధిపతి పరిపూర్ణానంద గారు లాంటి వారు ఇంకా ముందుకు రావాలి

ఈనాడు లో వచ్చిన వార్త ను చదవండి.

శక్యులరిజమ్ ముసుగులో హిందువుల పై జరుగుతున్న వివక్షను ప్రషించండి.

సోనియా పార్టి లో ఉన్న ఒక్క హిందు రాజకీయనాయకుడైనా, ఒక్కసారైనా హిందువులకు అనుకూలముగా మాట్లాడాడా? లేదు? ఏందుకని? అది ఒక హిందు వెతిరేక పార్టి కాబట్టి. ఈ పార్టి అధి నాయకత్వాన్ని చూడండి, వాళ్ళు హిందువులు కాదు.

ఒక రాజకీయ పార్టిని కంట్రోల్ చేస్తే, భారత్ ను పాలించవచ్చు అన్న అతి సామాన్య సూత్రము మీద పని చేస్తున్నారు వాళ్ళు ఇంతకాలము.

Source:
http://www.eenadu.net/news/newsitem.aspx?item=hyd-news&no=13

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.