Tuesday, November 17, 2015

కుల వ్వవస్థ ను రద్ధు చేయాలి!?

భారత ప్రభుత్వము శాసనము ద్వారా కుల వ్వవస్థ ను వెంటనే రద్ధు చేయాలి.

ప్రభుత్వము లో కాని, ప్రభుత్వము బయట కాని, కుల ప్రసక్తి తీసుకు రాకూడదు.

ముఖ్యము గా రాజకీయ నాయకులు కుల వ్వవస్థ ను తమ స్వ ప్రయోజనాల కోసము దుర్వినియోగ పరచకూడదు. ఉదాహరణకు, లాలూ, హిందు యాదువుల 16% ఓట్లను, హిందు వెతిరేక కూటమికి వేయించాడు.

అలానే హిందు కులము అయిన ఒక తెలుగు కులము చచ్చిన దేవునికి దన్నుగా ఉండి, హిందువుల నడ్డి విరచడము మీకు తెలుసు. చచ్చిన దేవుని, తమ కులము వాడుగా బావించి, వీళ్ళు హిందువుల ప్రయోజనాలకు గండి కోడుతున్నారు హిందు వెతిరేక శక్తులకు ఓట్లు వేసి. ఇది మంచి పరిణామము కాదు. వాడు హిందువు కూడా కాదు.

ప్రభుత్వ ప్రయోజనాలను ఇక కులానికి లింకు పెట్ట కండి.

సాలీనా లక్షలాది మంది హిందువులను మతము మారుస్తున్న విదేశీ ఆత్మహరణ వ్వాపారులు ఈ కుల వ్వవస్థ లో ఉన్న అసమానతలను అడ్డుపెట్టుకుని ఆ పని చేస్తున్నారు.

కులము, కుల వ్వవస్థ లేకపోతే ఇక కుల అసమానత ఉండదు. ఈ కుల అసమానత లేకపోతే, విదేశీ ఆత్మహరణ వ్వాపారి, హిందువుల ఆత్మలు హరించడము అంత సులభము కాదు. ఇక వాడు "class conflicts" ను ఒక ఆయుధముగా వాడతాడు. అది వేరే విషయము.

కుల వ్వవస్థ మీద అలిగిన ప్రతి వెదవా ఆత్మను అమ్ముకుంటూ పోతే, ఇక హిందు మతము అంతము కాక మానదు.

ప్రభుత్వము హిందువులకు కల్పించిన సధుపాయాలు కావాలి, అటు ఆత్మలు అమ్ముకోవాలి అన్న ఆలోచన మంచిది కాదు.

ఆత్మను అమ్ముకున్న (మాజి) హిందువు, హిందు మతానికి ప్రధాన శత్రువుగా మారడము మీరు గమనించి ఉంటారు.

హిందువులు, తమ ధర్మ శాస్త్రాలలో, కోందరు స్వార్థ పరులు చోప్పించిన అసత్యాలను ఏరి పారవేయాలి.

అది "ఇంటి" స్వార్థ పరులు కావచ్చు, లేక తెల్లవాడు ట్రాన్స్-లేషన్స్ చేసినప్పుడు చోప్పించిన అసత్యాలు కావచ్చు.

భారత ప్రభుత్వము తక్షణమే ఈ అసమానతల మీద నిర్మింపబడ్డ కుల వ్వవస్థ ను రద్ధు చేయాలి. హిందువుల దేవాలయాలను ఆక్రమించుకుని దోసుకుంటున్న ప్రభుత్వము తక్షణమే ఈ దురాక్రమణను ఆపాలి.









No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.