Tuesday, September 29, 2015

విగ్రహారాధన ను అంతము చేయడానికి ఎంత కాలము పడుతుంది వాళ్ళకు?

20 years?
50 years?
100 years?
200 years?
500 years? 

ఎవడైనా విగ్రహారాధన ను అంతము చేస్తాను అంటే, దాని అర్ధము విగ్రహారాధకులను పూర్తిగా అంతము చేస్తాను అని అర్ధము.

ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇస్తాడు వాడు విగ్రహారాధకులకు.

1) మతము మారు
2) లేక చావు

విగ్రహారాధకులకు మూడవ ఆప్షన్ లేదు. 

ఈ విషయము ఎవడో చెప్పింది కాదు. వాడు వాడి పుస్తకాలలో నంబర్ వన్ రూల్ గా వ్రాసుకున్నదే. ఈ విషయాన్ని వాడు బహిరంగముగా, బాహటముగా, with pride, చెపుతాడు.

ఏ రూల్ ను అయినా వాడు కాస్త సవరిస్తాడు కాని, ఈ రూల్ ను వాడు ఎట్టి పరిస్థితులలో మార్చడు.

ఈ విషయము తెలియని విగ్రగారాధకులు,  వాడికి ఓట్లు వేసి, వాడిని గెలిపిస్తున్నారు.

గోర్రె కసాయి వాడిని నమ్మడము అంటే ఇదే.

2004 - 2014 మధ్యన, వాడు తనకు ఉన్న సంపూర్ణ రాజకీయ అధికారముతో, విగ్రహారాధకులలో లక్షలాది మందిని, మతము మార్చాడు.

ఈ కాలము లో వాడు అత్యంత శక్తివంతముగా ఎదిగాడు. మీడియా, రాజకీయాలు, ఆర్ధిక వ్వవస్థ ను కాప్చర్ చేసాడు. వాడు, వాడి వాళ్ళ ను అత్యంత కీలకమైన స్థానాలలో జీవిత కాలము నియమించాడు.

Pune Film Institute and JNU ఉదంతాలు, వీడు ఎంత శక్తివంతముగా ఎదిగాడో చెపుతున్నాయి.

వాడికి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి.

ఇప్పుడు మోడి గారు వాడికి మోకాలు ఓడ్డి కాస్త నిలువరించ గలిగాడు.

విగ్రహారాధకులు రక్షింప బడతారా? లేదా? విగ్రహారాధకులు ఎప్పటి మాదిరిగానే కుమ్ములాటలతో, వాడికి రాజకీయ పగ్గాలు ఇస్తారా 2019 లో?

వాడు గనుక అధికారములోకి వస్తే, ఇక విగ్రహారాధకుల అంతము చూడక మానడు. అందరిని మతము మార్చుతాడు త్వరిత గతిన. బిలియన్ల డాలర్లు గుమ్మరిస్తున్నాడు వాడు. విగ్రహారాధకులలో కోంత మందికి ఇచ్చిన అనేక  రాయితీలను, రాజ్యాంగ రక్షణలను, చట్ట పర రక్షణలను, వాడు తనకు కవచముగా వాడుకుంటున్నాడు, వాళ్ళ ను మతము మార్చి.





Friday, September 25, 2015

శ్రీ మోడి looking similar to Priest King of Saraswati Vally Civilization?

What you think? The profile picture matches some what!!!. Can we expect great future for హిందు Civilization once again?

Shri. Vajpai ji faltered and gave a chance to that విదేశీ to hijack our Nation and Civilization for 10 long years. We highly regard his humanity and good human qualities.

But he gave chance to హిందువుల శత్రువులు to capture power and rule over హిందూస్ for 10 years. They infiltrated into all the institutions during that time. లక్షలాది మంది హిందువులను మతము మార్చారు.

హిందు రాజకీయనాయకులను, హిందు ధనవంతులను, హిందు సామాజికముగా భలము ఉన్నవారిని టార్గేట్ చేసి వేల సంఖ్య లో మతము మార్చారు. అది కచ్చితముగా వాజ్-పాయ్ గారి అసమర్థతే కారణము. No disrespect here.

మోడి గారు ఏమి చేస్తారో చూడాలి ఇక.


What's on the Menu? PM Modi's Extravagant Dinner in New York with Top Global CEOs