ఇతరులతో పోల్చినప్పుడు హిందువులు చాలా వెనుకబడి ఉన్నారు. ఉదాహరణకు ఈ దిగువవి తీసుకోండి
1. విశ్వ వాప్త ఆర్గనైజేషన్ లేకపోవడము
2. లీడర్షిప్ లేకపోవడము
3. ఐఖ్యత లేకపోవడము
4. సహోదర భావము లేకపోవడము
5. ధర్మ రక్షణ లేదు
6. ధర్మ ప్రచారము లేదు
7. హోమ్ ల్యాండ్ లేకపోవడము
8. అవసరము అయినప్పుడు ఒకరికి ఒకరు సహయము చేసుకోలేకపోవడము
9. "గోల్స్" లేక పోవడము
హిందు ధర్మములో 1) బ్లాస్పమి పద్ధతి లేక పోవడము 2) అపోష్టసి లేక పోవడము వల్ల చాలా మంచి జరిగింది.
ఈ రెండు లేకపోవడముతో నిజమైన "వాక్ స్వాతంత్రియము", వ్వక్తిత్వ వికాసము, సంఘ వికాసము, నిజమైన శక్యులరిజమ్ వృద్ధి చెంది ఫరిఢవిల్లుతున్నాయి.
ఇతరులలో ఈ రెండు ఉన్నందు వల్ల అనవసర హింస జరుగుతుంది. అందరు ఒక రకమైన ఇడియాలజికి కట్టుబడి ఉండాలి. ఏమాత్రము అటు ఇటు అయినా తీవ్ర నష్టాన్ని భరించాలి.
ఈ రెండు ఉన్న వారినుండి ఇతరులను కాపాడడానికే శక్యులరిజమ్ ను ముందుకు తీసుకురావడము జరిగింది పచ్చమ దేశాలలో.
హిందువులు మత వాదులు అంటే నవ్వు వస్తుంది. నిజమైన మత వాదులు శక్యులరిష్ట్ లు గా చలామణి అవుతున్నారు.
Comments are welcome. But abusive comments will be deleted without notice.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.