వియత్నామ్ కు సహాయము చేయనున్న భారత ప్రభుత్వము.
కమ్యునిష్ట్ చైనా, గత 50 or 60 years లో ఆర్ధిక శక్తి గా, మిలటరి శక్తి గా ఎదిగింది.
అదే సమయములో భారత్ ను సోనియా పార్టి ఎదగ కుండా చేసింది. ఆపై సంపద దోసి విదేశాలు తరలించింది.
భారత ఆర్ధిక వ్వవస్థను మెరుగు పరచిన తరువాత (may be in 15-20 years), కమ్యునిష్ట్ చైనా తో ధీటుగా పోటీ పడితే బాగుండేదేమో???
ఇప్పుడు భారత ఆర్ధిక వ్వవస్థను అస్తవ్వస్థము చేయడానికి కమ్యునిష్ట్ లు ఎటువంటి కుతంత్రాలు పన్నుతారో చూడాలి.
Source:
http://www.ndtv.com/article/india/pm-modi-pledges-to-modernise-vietnam-s-defences-which-could-irk-china-613059?utm_source=ndtv&utm_medium=top-stories-widget&utm_campaign=story-2-http%3a%2f%2fwww.ndtv.com%2farticle%2findia%2fpm-modi-pledges-to-modernise-vietnam-s-defences-which-could-irk-china-613059
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.