దేవుని మాన్యాలను రక్షించడానికి కే.సి.ఆర్. గారు ప్రయత్నాలు చేయడము మంచి పని.
బాబు గారు మీరు కూడా దేవుని మాన్యాలను రక్షించడానికి చర్యలు తీసుకోండి.
అసలు హిందు దేవాలయాలను ప్రభుత్వము నడపడము ఏమిటి?
దయఉంచి, ప్రభుత్వ చర నుండి హిందు దేవాలయాలను విడిపించి పుణ్యము కట్టుకోండి.
మీరు అధికారములో ఉంటే పరవాలేదు, కాని జగన్ కాని, యమ్.ఐ.యమ్. కాని అధికారములో ఉంటే హిందు దేవాలయాల పర్థితి ఏమిటి?
వై.యస్.ఆర్. పాలనలో హిందు దేవాలయాల దయనీయ స్థితి మీకు తెలియదా?
హిందు వెతిరేక శక్తులు అధికారములో ఉంటే, హిందు దేవాలయాల సంరక్షణ ఎవరు చేస్తారు?
గత పది సంవత్సరాల కాలములో, సోనియా పాలనలో, రక్షణ కరువైన హిందు దేవాలయాలు.
లక్షల కోట్ల సంపద దోసుకోబడింది. వేలాది ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతము అయ్యాయి. పద్భనాభ స్వామి సంపద, శ్రీ వెంకటేశ్వరుని సంపద దోసుకోబడింది.
మధ్య యుగములో, అరబ్భుల, ఐరోఫా శక్తుల కళ్ళు సంపన్నమైన హిందు దేవాలయాల మీద ఉండేవి. ఆ దేవాలయాలను విచ్ఛిన్నము చేసి, వాటి సంపద దోసుకున్నారు.
ఈ నాటికి ఆ శక్తుల కళ్ళు హిందు దేవాలయాపైనే ఉన్నాయి.
దయచేసి హిందు దేవాలయాలను కాపాడండి.
Source:
http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=18
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.