దేవుని మాన్యాలను రక్షించడానికి కే.సి.ఆర్. గారు ప్రయత్నాలు చేయడము మంచి పని.
బాబు గారు మీరు కూడా దేవుని మాన్యాలను రక్షించడానికి చర్యలు తీసుకోండి.
అసలు హిందు దేవాలయాలను ప్రభుత్వము నడపడము ఏమిటి?
దయఉంచి, ప్రభుత్వ చర నుండి హిందు దేవాలయాలను విడిపించి పుణ్యము కట్టుకోండి.
మీరు అధికారములో ఉంటే పరవాలేదు, కాని జగన్ కాని, యమ్.ఐ.యమ్. కాని అధికారములో ఉంటే హిందు దేవాలయాల పర్థితి ఏమిటి?
వై.యస్.ఆర్. పాలనలో హిందు దేవాలయాల దయనీయ స్థితి మీకు తెలియదా?
హిందు వెతిరేక శక్తులు అధికారములో ఉంటే, హిందు దేవాలయాల సంరక్షణ ఎవరు చేస్తారు?
గత పది సంవత్సరాల కాలములో, సోనియా పాలనలో, రక్షణ కరువైన హిందు దేవాలయాలు.
లక్షల కోట్ల సంపద దోసుకోబడింది. వేలాది ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతము అయ్యాయి. పద్భనాభ స్వామి సంపద, శ్రీ వెంకటేశ్వరుని సంపద దోసుకోబడింది.
మధ్య యుగములో, అరబ్భుల, ఐరోఫా శక్తుల కళ్ళు సంపన్నమైన హిందు దేవాలయాల మీద ఉండేవి. ఆ దేవాలయాలను విచ్ఛిన్నము చేసి, వాటి సంపద దోసుకున్నారు.
ఈ నాటికి ఆ శక్తుల కళ్ళు హిందు దేవాలయాపైనే ఉన్నాయి.
దయచేసి హిందు దేవాలయాలను కాపాడండి.
Source:
http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=18
Tuesday, July 15, 2014
Tuesday, July 8, 2014
సోనియా, తన స్వార్ధము చూసుకుని, తెలుగు వారిని కోట్టుకు చావండి అని వదలివేసింది.
సోనియా, తన కోడుకుని ప్రధాన మంత్రిని చేయాలన్న దుగ్ధతో, తెలుగు ప్రజల మధ్య శాశ్విత అడ్డు గోడలు కట్టింది.
రాష్ట్ర విభజన ఎంత లోపభూయిష్టముగా ఉందంటే, అటు తెలంగాణా వాళ్ళు సంతోషముగా లేరు, ఇటు ఆంధ్రులు సంతోషముగా లేరు.
అతి ముఖ్య వివాదాలు ఈ దిగువ ఇచ్చినవి.
1) పోలవర వివాదము,
2) జల వివాదాలు,
3) 1956 ముందు ఆంధ్ర లో ఉన్న భద్రాచల డివిజన్ ను తెలంగాణాలోకలపడము,
4) హైదరాబాదు ను కామన్ కాపిటల్ చేయడము
5) ఉమ్మడిగా డెవలప్ అయిన హైదరాబాద్
6) విద్యుత్ వివాదము
7) స్థానికత వివాదము
8) ఇతర వనరుల పంపక వివాదము
9) ఇంకా ఇతర సమస్యలు
సోనియా విజ్ఞత తో, స్వార్ధ రహితముగా, equitable principle తో రాష్ట్ర విభజన చేసినట్లయితే, ఇన్ని సమస్యలు ఉండేవి కావు.
తెలుగు వారి పై కక్ష కట్టినట్లు గా, సోనియా, తమిళ తంబి, కర్ణాటక రాజకీయ నాయకుడు, మధ్య ప్రదేశ్ రాజకీయ నాయకుడు, క్రియాశీలకముగా వ్వవహరించి, అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసారు.
http://www.aplegislature.org/en_GB/c/document_library/get_file?uuid=7d75ff22-eb59-4a24-9c03-348d89498ee4&groupId=11343
Provided that if any question arises whether any matter is or is not a matter as respects which the Governor is under this sub-section required to act in the exercise of his individual judgment, the decision of the Governor in his discretion shall be final, and the validity of anything done by the Governor shall not be called in question on the ground that he ought or ought not to have acted in the exercise of his individual judgment:
ఒక పక్క తెలంగాణా ప్రభుత్వాన్ని సంప్రదించమని చెపుతూనే, the decision of the Governor in his discretion shall be final, అని చెప్పారు. అంటే గవర్నరు తెలంగాణా ప్రభుత్వము చెప్పినదానికి అంగీకరించవచ్చు, లేక తను స్వయముగా నిర్ణయాలు తీసుకోవచ్చు తెలంగాణా ప్రభుత్వ నిర్ణయాలకు సంభందము లేకుండా.
ఇలాంటి లోపభూయిష్టమైన చట్టము చేసిన సోనియాది తప్పు అంతా. తెలుగు ప్రజలు తమ నిరసనను తెలియజేయాలంటే, అది సోనియా తీసుకున్న నిర్ణయానికి/ చేసిన చట్టానికి వెతిరేకము గా చేయాలి.
మోడి గారి ప్రభుత్వము, సోనియా చట్టములోని లోసుగులను తోలగించి, అటు తెలంగాణాకు, ఇటు ఆంధ్రులకు equitable principle basis మీద న్యాయము జరిగేటట్లు చేయాలి.

Subscribe to:
Posts (Atom)