జనాభా లో 50% ఉన్న మహిళలకు తగు విదముగా ప్రాతినిధ్యము కల్పించని బాబు. ముచ్చట గా ముగ్గురికే మంత్రి పదవులు ఇచ్చి ఊరుకున్నాడు.
6 లేక 7 గురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తే బాగుండేది. మంత్రి మండలిని expand చేసినప్పుడు ఈ తప్పును దిద్దుకోవాలి.
మహిళల ఓట్ల తో గెలిచే రాజకీయ నాయకులు, జనాభా నిష్పత్తి ఆధారముగా మహిళలకు తగు ప్రాతినిధ్యము కల్పించాలి.
ఒక మహిళ దగ్గరి బందువులు (భర్త, కుమారులు, మామ, అన్నదమ్ములు, తండ్రి, తాతలు, బాబాయిలు, మేన మామలు) రాజకీయాలలో ఉంటే, అటువంటి మహిళకు కాకుండా, ఇతర మహిళలకు ప్రాధాన్యము ఇవ్వాలి.
Paritala Sunitha (Ananthapuram)
Peethala Sujatha (Chintalapudi)
Kimidi Mrunalini (Chipurupalli)
Chandra Babu Naidu
K E Krishna Murthy (Pattikonada)
Yanamala Rama Krishnudu (Tuni)
Nimmakayala Chinna Rajappa (Peddapuram)
Ayyanna Patrudu (Narsipatnam)
B Gopal Krishna Reddy (Srikalahasti)
Devineni Umamaheswara Rao (Mylavaram)
P Narayana (Nellore)
Prathipati Pulla Rao (Chilakaluripet)
Kamineni Srinivas (Kaikaluru)
Ganta Srinivas (Bhimili)
Palle Raghunatha Reddy (Puttaparthi)
Atchannaidu Kinjarapu (Tekali)
Sidda Raghava Rao (Darshi)
Kollu Ravindra (Machilipatnam)
Ravela Kishore Babu (Prathipadu)
Pydikondala Manikyala Rao (Tadepalligudem)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.