Thursday, May 28, 2015

India in Greece, read this book when you get a chance

During time immemorial, భారత్ నుండి వెళ్ళిన సంస్కృతి, మళ్ళా ఆత్మహరణ వ్వాపారుల రూపములో భారత్ వస్తుంటే నవ్వు వస్తుంది.

ఈ ఆత్మహరణ వ్వాపారులకు కాస్త కూడా అవగాహన లేదు.

పిల్ల సంస్కృతి తో తల్లి సంస్కృతిని నాశనము చేయాలని చూస్తున్నాము అన్న కనీస జ్ఞానము లేదు వాళ్ళకు.

ప్రపంచ వ్వాప్తముగా వాళ్ళ జైత్రయాత్ర సాగింది. అన్ని సంస్కృతులు మోకరిల్లాయి. కాని హిందువుల పై విజయము సాధించలేకపోయారు, 1200 years rule చేసిన తరువాత కూడా.

ఆర్థికముగా దోసుకున్నారు. అలాగైనా విజయము సాధించాలని.

Divide and Rule ను ఉపయోగించారు, అలాగైనా విజయము సాధించాలని.

రాజకీయ అధికారాన్ని హస్తగతము చేసుకున్నారు (ఒక మనిషిని తెచ్చి మీ నెత్తిన రుద్ధారు), అలాగైనా విజయము సాధించాలని.

ఆంగ్ల మీడియా ని తమ అధీనములోకి తెచ్చుకున్నారు, అలాగైనా విజయము సాధించాలని.

హిందు దేవాలయాలను ఆక్రమించుకుని దోసుకున్నారు,  అలాగైనా విజయము సాధించాలని.

హిందువుల personal laws ను తిరగ వ్రాసారు. అలాగైనా విజయము సాధించాలని. గమనిక: ఇతరుల personal laws ను అంతగా మార్చలేదు గమనించండి.

రాజ్యాంగ పరముగా, చట్ట పరముగా ఇతరులకు ఎక్కువ అధికారాలు, హక్కులు, అవకాశాలు ఇచ్చారు.

కేంద్రములో, రాష్ట్రములో అధికారము చేపట్టిన తరువాత, అళ్ళుళ్ళను తోలారు భూములు (గనులు) ఇచ్చి మరీ, హిందువుల ఆత్మలు హరించమని. 

తిరుపతి కోండలు దోసుకోవాలని చూసారు.

హిందువు కానిడికి TTD పెత్తనము ఇచ్చారు.

చరిత్ర పుస్తకాలను తిరగ వ్రాసారు, అలాగైనా విజయము సాధించాలని.

ఇంక వాళ్ళు చెయ్యని దగుల్భాజి పని లేదు, హిందు సంస్కృతిని నాశనము చేయాలని.

వాళ్ళు కాస్త సిగ్గు పడి, ఈ పుస్తకము ను చదవాలి. వారి అజ్ఞాన్ని హిందువుల మీద రుద్ధకుండా ఉండాలి.

Source:
https://archive.org/stream/indiaingreeceort00poco#page/44/mode/2up